BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఏడు నిమిషాలు చనిపోయిన ఫుట్‌బాలర్, కోచ్‌గా మారి చాంపియన్ బ్రెజిల్‌ను ఇంటికి పంపించారు, ఎవరాయన?
మ్యాచ్ తర్వాత సోల్బాకెన్ తన కుటుంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దానికి కారణం ప్రత్యేకమైనది. దాదాపు 25 సంవత్సరాల కిందట ఆయన గుండె ఏడు నిమిషాల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది.
దళిత యువకుడిని పెళ్లి చేసుకున్న మహిళను కారులో కిడ్నాప్-రెండున్నర గంటల్లోనే పోలీసులు ఎలా రక్షించారు?
అజిత్ కుమార్ భార్య చిత్రవల్లిని కారులో అపహరించబోతుండగా, ఆయన, ఆయన తల్లి అడ్డుకోవడానికి ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సింహం పంజా నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఎందుకు వదిలేసిందంటే
భావ్‌నగర్ జిల్లాలో పశువుల కాపరిపై సింహం దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సుమారు అరగంట పాటు సింహం పక్కనే ఉన్న కాలూభాయ్, చివరకు దాని నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి ఉరిశిక్ష.. 2008 జులై 26న ఏం జరిగింది?
2008 జూలై 25న బెంగళూరులో ఒకదాని తర్వాత ఒకటిగా ఎనిమిది బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ మరుసటి రోజే అహ్మదాబాద్‌లోని నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, ప్రజా రవాణా వ్యవస్థలు, ఆసుపత్రులలో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 పేలుళ్లు జరిగాయి.
ఏఐ బూమ్‌తో శాంసంగ్‌కు 1800 శాతం లాభాలు.. అంచనాలు ప్రకటించిన సంస్థ
డేటా సెంటర్లు, ఇతర ఏఐ మౌలిక సదుపాయాల కోసం సెమీకండక్టర్లకు ఏర్పడిన డిమాండ్ ఇప్పటివరకు మెమరీ చిప్ పరిశ్రమ ఎప్పుడూ ఎదుర్కోనంత స్థాయిలో ఉంది. దీని ప్రభావం రోజువారీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే చిప్‌ల సరఫరాపైనా పడుతోంది.
అమరావతి పనుల్లో కూలీల కొరత ఉందా? ప్రభుత్వం ఏం చెబుతోంది?- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
''రాజధాని నిర్మాణ పనులు వేగవంతం కావాలంటే 23వేలమంది వరకు కార్మికులు కావాలని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు కూడా 20వేలమంది ఉన్నారని అంటోంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే 13వేలమంది కూడా లేరిక్కడ''
రూ. 3 వేల కోట్ల లంచం.. మరణశిక్ష
1993 నుంచి 2023 వరకు నాంజింగ్ నగరంలో వివిధ పదవుల్లో పనిచేసిన యాంగ్ యూలిన్.. అవినీతి, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్ ఆరోపణల్లో దోషిగా తేలారు. ఇటీవలి కాలంలో అత్యంత భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు కూడబెట్టిన కేసులలో ఇది ఒకటిగా నిలిచింది.
బలోగన్‌కు రెడ్‌కార్డ్ వివాదం: జోక్యం చేసుకున్నానని ఒప్పుకున్న ట్రంప్, ఫిఫా తీరుపై విమర్శల వెల్లువ
ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోతో తాను మాట్లాడినట్లు డోనల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాను కేవలం ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని మాత్రమే కోరినట్లు చెప్పారు. లేదంటే సస్పెన్షన్ పెద్ద మచ్చగా మిగిలిపోయేదని అన్నారాయన.
సుద్దపొడి, యోగర్ట్‌లను కిటికీ అద్దాలకు పూస్తే ఎండ, వేడి నుంచి బయట పడొచ్చా?
చల్లదనాన్ని వీలైనంత గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లేలా రూపొందించిన అల్ట్రా వైట్ పెయింట్ వంటి ప్రత్యేక పెయింట్లు సూర్యకాంతిని ప్రతిబింబించడమే కాకుండా రేడియేటివ్ కూలింగ్ అనే ప్రక్రియ ద్వారా వేడిని బయటకు విడుదల చేస్తాయి. దీంతో గదుల లోపలి ఉష్ణోగ్రత అనేక డిగ్రీలు తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































